Konaseema Flood Situation:ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్న వరదతో కోనసీమ వాసులకు ఇబ్బందులు|ABP Desam
2022-07-11 1
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు పెద్దఎత్తున దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీని వల్ల దిగువన ఉన్న లంక గ్రామాలవారికి ఇబ్బందులు తప్పట్లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.